ఒకానొక సందర్భంలో మహానటి సావిత్రి మాట్లాడుతూ సినిమాల్లోకి రావడానికి తనకు ఆసక్తి కలగడానికి కారణం అంజలీదేవి అని చెప్పారు. ఆమె నటన...డాన్స్ చూసిన తర్వాతనే సినిమాల్లోకి వెళ్లాలనే కోరిక కలిగిందని అన్నారు. అలాంటి అంజలీదేవిని గురించి తాజాగా సీనియర్ జర్నలిస్ట్ ఈశ్వర్ ప్రసాద్ ప్రస్తావించారు.
'తెలుగు, తమిళ భాషల్లో అంజలి దేవి కెరీర్ ఊపందుకుంటున్న రోజులు అవి. ఓ తిమిలా సినిమాల్లో ఆమె మంటల్లో చిక్కుకునే సన్నివేశాన్ని చిత్రీకరించారు. ప్లానింగ్ లో తేడా రావడంతో నిజంగానే ఆమె ఆ మంటల్లో చిక్కుకున్నారు. దాంతో ఆమె ముఖం కొంతవరకు కాలిపోయింది. ఇక అంజలీదేవి కెరీర్ ముగిసినట్లే అని గుసగుసలు మొదలయ్యాయి.
కానీ విదేశాల నుంచి వైద్యులను రప్పించి.... మందులు తెప్పించి మూడు నెలలపాటు చికిత్స చేయిస్తూ రావడం వలన తిరిగి ఆమె మాములు మనిషి అయ్యారు. ఓ రకంగా ఈ సంఘటన ఆమె జీవితంలో ఓ మరిచిపోలేని మలుపు అని చెప్పాలి' అని చెప్పారు.
Please Share this article
Related:
కబాలి సీన్స్ లీక్
ఎన్టీఆర్ నిజాయితీకి షాక్ అవ్వాల్సిందే
చిరు చిత్రానికి చెర్రీ సమస్య అయ్యాడు
కార్తీకకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట
నాగ్ మాయాబజార్ ని ఓపెన్ చేసిన దర్శకేంద్రుడు
Tagged with: anjali devi savitri eeshwar prasad
అందుకు సహనం ఉండాలి: సాయి పల్లవి
రాంగోపాల్ వర్మ పోలిసుల ఎదుట హాజరవుతాడా?
మెగా ఆఫర్ కోసం మెగా బ్రదర్ వెళ్లాడా?
కృష్ణవంశీ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రకాష్ రాజ్
తెగ కష్టపడిపోతున్న రకుల్
మహేష్ అందానికి రష్మిక ప్రమోషన్
బాబాయ్ కు బాక్సింగ్ పంచ్ లు ఇస్తున్నాడు
వెంకీ మామ ఫస్ట్ డే కలెక్షన్
కమల్ ఫాన్స్ దెబ్బకు, నేరుగా కమల్ ని కలిశాడు
నాకు సెలబ్రెటీ స్టేటస్ రావడం వారికీ కొత్తగా ఉన్నది
ఈ ఏడాది కూడా రకుల్ కు డిజాస్టరే
వెంకీ మామ కు దూరంగా అక్కినేని ఫ్యామిలీ
బాలయ్య సినిమాలో విలన్ గా శ్రీకాంత్
అజిత్ సినిమాలోయామి
బన్నీ సినిమా హిట్ అనడానికి కారణాలు ఇవే
రానా బర్త్ డే గిఫ్ట్ గా ఫస్ట్ లుక్
Read More From This Category