#AnushkaShetty #Nishabdham #OTT
ఓటీటీ కారణంగా డిజిటల్ ప్లాట్ ఫామ్ శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే పలు చిత్రాలు ఓటీటీ ద్వారా విడుదలై... మంచి లాభాలను గడించాయి. మరోవైపు, వెబ్ సిరీస్ లకు క్రేజ్ అమాంతం పెరగడంతో... అగ్ర తారలు సైతం వీటికి జైకొడుతున్నారు. ఇప్పటికే పలువురు టాప్ యాక్టర్స్ వెబ్ సిరీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.తాజాగా అనుష్కకు కూడా ఓ ఇంటర్నేషనల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నుంచి భారీ వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చిందట. పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా... ఆమె తిరస్కరించినట్టు సమాచారం. బహు భాషల్లో నిర్మితమయ్యే ఈ సిరీస్ కోసం అనుష్క అయితే సరిపోతుందని నిర్మాతలు భావించారట. కానీ, అనుష్క మాత్రం ఇంటరెస్ట్ చూపించలేదు. మరోవైపు, తాను నటించిన చిత్రం 'నిశ్శబ్దం'ను కూడా ఓటీటీలో విడుదల చేయడానికి ఆమె అయిష్టంగానే ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.
Please Share this article
Related:
Tagged with:
అమెజాన్ ప్రైమ్ లో విజయ్ మాస్టర్
బాలయ్య -గోపీచంద్ మలినేని కాంబినేషన్ పై క్లారిటీ
వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాగశౌర్య
ఈసారైనా ఈ మూవీ విలన్ అప్డేట్ వస్తుందా ? రాదా ?
ట్రేండింగ్ లో మరో ఐటెం సాంగ్
దుబాయికెళ్లిన సూపర్‌స్టార్ మహేశ్‌బాబు
'లెస్బియన్' పాత్రలో శృతి హాసన్
రామ్ ‘రెడ్’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్ రిపోర్ట్
సుశాంత్ జయంతి సందర్భంగా కంగనరనౌత్ ట్వీట్
ప్రభాస్ పెళ్లిపై ఊహించని సమాధానం ఇచ్చిన కృష్ణంరాజు
పూజా హెగ్డేకు మరో ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్
బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ ఫస్ట్ వీక్ కలెక్షన్ రిపోర్ట్
‘క్రాక్’ 11 డేస్ కలెక్షన్ రిపోర్ట్
నితిన్ కోసం బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్
సోనుసూద్ కు షాక్ ఇచ్చిన బాంబే హైకోర్టు
వివాదాల్లో చిక్కుకున్న అల్లరి నరేశ్ 'బంగారు బుల్లోడు' సినిమా
Read More From This Category