#అంజలి #Anjali #Hotactress #Fitness
అంజలి కెరీర్లో దాదాపు 46 సినిమాలు చేస్తే తెలుగులో 15కు పైగా సినిమాలు చేసింది. ఇటీవల విడుదలైన నిశ్శబ్ధం చిత్రంలో కాప్‌గా కనిపించి అలరించింది. అయితే ఎంతో బొద్దుగా కనిపించే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య స్లిమ్‌గా మారి వరుస ఫొటో షూట్స్ చేస్తుంది.
అంజలిని ఇంతగా స్లిమ్‌గా చూసేసరికి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. వారి కళ్ళను వారే నమ్మలేకపోతున్నారు. సన్నబడేందుకు ఎంత కష్టపడి ఉంటుందో అని అభిమానులు ఊహలోచనలు చేస్తున్నారు. తాజాగా అంజలి తన పెంపుడు కుక్కతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం అంజలి సినిమాలతో పాటు ఓటీటీలో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్‌లలోను నటిస్తుంది. ఇన్నాళ్ళు హోమ్లీగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు బోల్డ్ పాత్రలకు సై అంటుంది.
Please Share this article
Related:
Tagged with:
మరోసారి బీట్ సాంగ్ లో కేక పెట్టించనున్న సాయిపల్లవి, రివీల్ చేయబోతున్న సమంత
పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ
మార్చి 15న 'ఆర్ఆర్ఆర్' అప్డేట్
ఉప్పెన దర్శకుడి తర్వాత సినిమా హీరో ఎవరో తెలుసా?
ఉప్పెన' మేకింగ్ వీడియో చూసారా
నాంది హింది రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత
‘నాంది’ 6 డేస్ కలెక్షన్ రిపోర్ట్
ఉప్పెన 13 రోజుల కలెక్షన్ రిపోర్ట్
‘ఉప్పెన’ సినిమాకు వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
విష్ణు మోసగాళ్లు ట్రైలర్
సమంత శాకుంతలం షురూ అయ్యేది ఎప్పుడో తెలుసా ?
విరాటపర్వం నుండి 'కోలు కోలమ్మా కోలో' సాంగ్
సుకుమార్ కూతురి వేడుకలో మెరిసిన తారలు
వైరల్‌గా మారిన చిరంజీవి, రామ్ చరణ్ ఫొటోస్
క్రిష్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ ఎప్పుడు అంటే ?
రాధే శ్యామ్ Vs గంగూభాయ్ కతియావాడి
Read More From This Category