#AnilRavipudi
దర్శకుడు అనిల్ రావిపూడి ‘పటాస్’ సినిమా నుంచి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా వరకు కూడా మంచి విజయాలను సాధిస్తూ దూసుకుపోతున్నాడు. రావిపూడి.. ప్రస్తుతం ‘ఎఫ్3’ సినిమాతో బిజీగా ఉన్నాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ‘ఎఫ్3’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. కాగా ఈ యంగ్ డైరెక్టర్ హైదరాబాద్ లో ఖరీదైన విల్లాను కొనుగోలు చేసాడని తెలుస్తోంది. సిటీ శివార్లలో 12 కోట్లు పెట్టి ఓ విల్లాను కొనుగోలు చేశాడని సమాచారం. కాగా అతి త్వరలోనే ఈ ఇంట్లోకు అడుగుపెట్టనున్నాడట. వరుస హిట్లతో సక్సెస్ దర్శకుడిగా కొనసాగుతున్న ఈ డైరెక్టర్ రెమ్యూనరేషన్ కూడా పెంచేశాడని తెలుస్తోంది. అనిల్ రావిపూడి ప్రస్తుతం సమర్పకుడిగా ‘గాలి సంపత్’ సినిమాకి స్క్రీన్ప్లే అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. మార్చి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Please Share this article
Related:
Tagged with:
వకీల్ సాబ్ వరల్డ్ వైడ్ 3 డేస్ కలెక్షన్ రిపోర్ట్
అడివి శేష్ ‘మేజర్’ టీజర్ విడుదల
ప్రకాశ్ రాజ్ ను అభినందించిన 'ఆచార్య'
‘ఉప్పెన’ సెట్లో కొరటాల శివ వీడియో చూడండి
'ఆహా'లో 16న 'తెల్లవారితే గురువారం'
శ్రేయ ఘోషల్ బేబి షవర్ వేడుక
అరణ్య క్లోజింగ్ కలెక్షన్స్
‘జాతిరత్నాలు’ పై మంత్రి కేటీఆర్ రివ్యూ
'అన్నాత్తే' షూటింగ్ స్పాట్ లో రజనీకాంత్
పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ థియేటర్లు సీజ్ చేసిన అధికారులు
‘ఖిలాడి’ వచ్చేశాడు
మహా సముద్రం నుండి అదితి ఫస్ట్ లుక్
చిరంజీవి రీమేక్ చిత్రానికి క్రేజీ టైటిల్
మేజర్ కోసం బరిలో దిగుతున్న ముగ్గురు సూపర్ స్టార్లు
`ఏజెంట్`కోసం వస్తున్న మాలీవుడ్ సూపర్ స్టార్
ఎన్టీఆర్ 30వ చిత్రంపై రేపు అధికారిక అప్ డేట్
Read More From This Category