#AmitabhBachchan #COVID19 #coronavirus
కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. ఆయనకి మన దేశంలోనే కాదు విదేశాలలోను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొద్ది రోజుల క్రితం అమితాబ్‌కి కరోనా సోకగా, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరు ప్రార్ధిస్తున్నారు. అయితే కోవిడ్ 19తో అమితాబ్ చనిపోవాలని కొందరు ట్విట్టర్లో ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయం బిగ్ బీ దృష్టికి రావడంతో ఆయన తన బ్లాగ్ లో ఇలా స్పందించారు.
మిస్టర్ అజ్ఞాత వ్యక్తి. మీరు మీ తండ్రి పేరు రాయలేదు. ఎందుకంటే మీ తండ్రి ఎవరో మీకే తెలియదు. నేనొకటి చెబుతున్నా. ఏవైన రెండు విషయాలు జరగొచ్చు. నేను చనిపోతాను లేదా బ్రతుకుతాను. నేనొక వేళ చనిపోతే సెలబ్రిటీపై దూషణకి దిగలేరు. ఒకవేళ దేవుడి దయ వలన నేను బ్రతికి ఉంటే నా నుండి మాత్రమే కాకుండా 90 మిలియన్ ఫాలోవర్స్ నుండి చాలా ఎదుర్కొవలసి వస్తుంది. ఒకానొక రోజు దీని వలన నువ్వే పశ్చాతాపం చెందుతావు అని బిగ్ బీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Please Share this article
Related:
Tagged with:
అమెజాన్ ప్రైమ్ లో విజయ్ మాస్టర్
బాలయ్య -గోపీచంద్ మలినేని కాంబినేషన్ పై క్లారిటీ
వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాగశౌర్య
ఈసారైనా ఈ మూవీ విలన్ అప్డేట్ వస్తుందా ? రాదా ?
ట్రేండింగ్ లో మరో ఐటెం సాంగ్
దుబాయికెళ్లిన సూపర్‌స్టార్ మహేశ్‌బాబు
'లెస్బియన్' పాత్రలో శృతి హాసన్
రామ్ ‘రెడ్’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్ రిపోర్ట్
సుశాంత్ జయంతి సందర్భంగా కంగనరనౌత్ ట్వీట్
ప్రభాస్ పెళ్లిపై ఊహించని సమాధానం ఇచ్చిన కృష్ణంరాజు
పూజా హెగ్డేకు మరో ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్
బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ ఫస్ట్ వీక్ కలెక్షన్ రిపోర్ట్
‘క్రాక్’ 11 డేస్ కలెక్షన్ రిపోర్ట్
నితిన్ కోసం బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్
సోనుసూద్ కు షాక్ ఇచ్చిన బాంబే హైకోర్టు
వివాదాల్లో చిక్కుకున్న అల్లరి నరేశ్ 'బంగారు బుల్లోడు' సినిమా
Read More From This Category