పాత్రకోసం ఎంత కష్టమైనా భరించి, కథకు అనుగుణంగా మారిపోయే అతికొద్దిమంది నటుల్లో బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అమిర్ ఖాన్ ఒకరు. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ యువ హీరోలకే కాదు, తన తోటి నటులకు సైతం పోటీగా నిలుస్తుంటారు.
అద్వైత్ చందన్ దర్శకత్వంలో అయన కీలక పాత్రలో న్తసితున్న సినిమా లాల్ సింగ్ చద్దా. సోమవారం ఈ సినిమాలోని అమిర్ లుక్ విడుదల చేసింది చిత్ర యూనిట్. గుబురు గడ్డం, తలపై టర్బన్ తో ఉన్న అమిర్ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది. వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది.
ఇటీవల ఈ సినిమా షూటింగ్ చండీగఢ్ లో జరిగింది. కరీనా కపూర్ కూడా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిర్ కు సంబందించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. థగ్స్ అఫ్ హిందుస్థాన్ తర్వాత అమిర్ నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమాకోసం అమిర్ ఏకంగా 20 కిలోల బరువు తగ్గారు.
Please Share this article
Related:
బన్నీకి ఇష్టమైన హీరోలు వీరే
రామోజితో పవన్ చేతులు కలిపాడు
సరోగసీ పై అమీర్ సినిమా
బాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్
సీక్రెట్ సూపర్ స్టార్ కోసం కొత్త లుక్
Tagged with: amir khan adwaith chandan lal singh chadda
ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ పుట్టినరోజు నేడు
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు ఈరోజే రిలీజ్
పింక్ రీమేక్ లాంచింగ్ డేట్ ఫిక్స్
బాలయ్య కు నో చెప్పిన కీర్తి సురేష్
అభిమానుల కోసం మళ్ళీ నటిస్తానంటుంది
అనుభవం ఉన్నవాళ్లే కావాలంటున్నాడు
గీతకు దొరికే హీరో రామ్ ఒక్కడేనా?
రష్మీ నా లైఫ్: సుడిగాలి సుధీర్
టాక్సీవాలా దర్శకుడితో నాని
జనవరి 31న అశ్వద్ధామ రిలీజ్
అప్పుడే రికార్డులు సృష్టిస్తున్న అల టీజర్
వెంకటేష్ తదుపరి సినిమాల లైన్ అప్ ఇదే
ఆల వైకుంఠపురంలో టీజర్ విడుదల
లీకులపై రాజమౌళి సీరియస్
వర్మ సినిమా రిలీజ్ కు హై కోర్ట్ షాక్
బన్నీ సినిమాపై ఒత్తిడి తెస్తున్న మహేష్
Read More From This Category