#AkhilAkkineni #MostEligiblebachelor #Gizelle
అఖిల్ అక్కినేని తనదైన నటనతో కొందరిని ఆకట్టుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలకు పోటీ ఇస్తూ నిలబడేందుకు అనేక విధాలా కష్ట పడుతున్నాడు. 2014లో మనం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అయితే ఇటీవల అఖిల్ మరో సినిమాను రూపొందిస్తున్నాడు. పూజా హిగ్దే హీరోయిన్గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను విడుదలకు సిద్దం చేస్తున్నారు. ఈ సినిమాకు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గోపీ సుందర్ సంగీతం ఇస్తుండగా ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరీలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే తన కొత్త సినిమా జోరులో ఉన్న అఖిల్ నేడు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియో పోస్ట్‌ను షేర్ చేశాడు. అందులో అఖిల్ గుర్రంపై స్వారీ చేస్తున్నాడు. ఆ వీడియోకు రోజు మొదలు చేయడానికి సరైన దారి, మార్నింగ్ రష్ అంటూ కాప్షన్ ఇచ్చాడు.
View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil)
A post shared by Akhil Akkineni (@akkineniakhil)
Please Share this article
Related:
Tagged with:
మొదలైన పవన్ కళ్యాణ్ రానా సినిమా రిమేక్
బాలీవుడ్ లోకి నాగ చైతన్య
సర్కారు వారి పాట యాక్షన్ మొదలైంది !
వైరల్ గ పాయల్ రాజ్ పుత్ హాట్ ఫోటో
ఈ రోజు ఆర్ఆర్ఆర్ నుండి క్రేజీ అప్డేట్
వైరల్ గా మారిన జగపతి బాబు ట్వీట్
ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఇంగ్లీష్ సాంగ్ ఉండబోతుందట
అంజలిని చుస్తే షాక్ కావలిసిందే
శ్రుతిహాసన్ తో రొమాన్స్ చేయనున్న ప్రభాస్
వరుణ్ తేజ్ పెళ్లికండిషన్స్ చెప్పిన నాగబాబు
అత్యంత వైభవంగా వరుణ్ – నటాశా వివాహం
గ్యాంగ్ లీడర్ రీ యూనియన్
రేంజ్‌రోవర్ కారు కొన్న హీరో నిఖిల్
అమ్మా నేను బతికున్నదే నీకోసం-నాగశౌర్య
సింగర్ సునీత-రామ్ వెడ్డింగ్ టీజర్ అదుర్స్
క్రాక్ ఆహాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా ?
Read More From This Category