రవిబాబు సినిమాలంటే ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయన సినిమాలన్నీ చాలా విభిన్నంగా ఉంటాయి. రొటీన్ సినిమాలకు చాలా దూరంగా తన సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. ఈ దర్శకుడు ఇప్పుడు కూడా నిర్మాత దిల్ రాజు సమర్పణలో ఏ ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై రవిబాబు దర్శకనిర్మాణంలో రూపొందిన సినిమా ఆవిరి.
ఈ సినిమా నవంబర్ 1న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. మరోసారి దెయ్యాన్ని వెంటపెట్టుకొని వస్తున్నాడు ఈ దర్శకుడు. ఇందులో ఆయనే హీరోగా నటించాడు. మరోసారి కథనే ప్రధానంగా సాగె థ్రిల్లర్ సబ్జెక్టు తో వస్తున్నాడు రవిబాబు. ట్రైలర్ నిండా దెయ్యాలు, ఆత్మలు చూపించాడు రవిబాబు. మున్నీ అనే పాప చుట్టూనే ఈ కథ అంతా తిరుగుతుంది.
ఈ సందర్భంగా రవి బాబు మాట్లాడుతూ.... 'ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా సినిమాని నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమా తప్పకుండా అందరిని మెప్పిస్తుంద'ని అన్నాడు.
Please Share this article
Related:
Tagged with: ravibabu aviri
అమెజాన్ ప్రైమ్ లో విజయ్ మాస్టర్
బాలయ్య -గోపీచంద్ మలినేని కాంబినేషన్ పై క్లారిటీ
వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాగశౌర్య
ఈసారైనా ఈ మూవీ విలన్ అప్డేట్ వస్తుందా ? రాదా ?
ట్రేండింగ్ లో మరో ఐటెం సాంగ్
దుబాయికెళ్లిన సూపర్‌స్టార్ మహేశ్‌బాబు
'లెస్బియన్' పాత్రలో శృతి హాసన్
రామ్ ‘రెడ్’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్ రిపోర్ట్
సుశాంత్ జయంతి సందర్భంగా కంగనరనౌత్ ట్వీట్
ప్రభాస్ పెళ్లిపై ఊహించని సమాధానం ఇచ్చిన కృష్ణంరాజు
పూజా హెగ్డేకు మరో ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్
బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ ఫస్ట్ వీక్ కలెక్షన్ రిపోర్ట్
‘క్రాక్’ 11 డేస్ కలెక్షన్ రిపోర్ట్
నితిన్ కోసం బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్
సోనుసూద్ కు షాక్ ఇచ్చిన బాంబే హైకోర్టు
వివాదాల్లో చిక్కుకున్న అల్లరి నరేశ్ 'బంగారు బుల్లోడు' సినిమా
Read More From This Category