#KGFChapter2 #Yash
ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సీక్వెల్ గా వస్తోన్న సూపర్ హిట్ చిత్రం కేజీఎఫ్ చాఫ్టర్-2. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటికీ అభిమానుల్లో భారీ అంచనానే ఉన్నాయి. కన్నడ నటుడు యశ్ మరోసారి ఈ చిత్రంతో పాన్ ఇండియా సూపర్ స్టార్ అవుతానడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
నేడు సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా చిత్రంలోని ఆయన ఫస్ట్ లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. అధీరా పాత్రలో సంజయ్ దత్ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సంజయ్ దత్ నెరిసిన గడ్డంతో హాలీవుడ్ స్టైల్ హెయిర్ కట్ తో కళ్లు మూసుకున్నట్టుగా ఉన్న స్టిల్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ను పెంచేస్తుంది.
Please Share this article
Related:
Tagged with:
అమెజాన్ ప్రైమ్ లో విజయ్ మాస్టర్
బాలయ్య -గోపీచంద్ మలినేని కాంబినేషన్ పై క్లారిటీ
వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాగశౌర్య
ఈసారైనా ఈ మూవీ విలన్ అప్డేట్ వస్తుందా ? రాదా ?
ట్రేండింగ్ లో మరో ఐటెం సాంగ్
దుబాయికెళ్లిన సూపర్‌స్టార్ మహేశ్‌బాబు
'లెస్బియన్' పాత్రలో శృతి హాసన్
రామ్ ‘రెడ్’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్ రిపోర్ట్
సుశాంత్ జయంతి సందర్భంగా కంగనరనౌత్ ట్వీట్
ప్రభాస్ పెళ్లిపై ఊహించని సమాధానం ఇచ్చిన కృష్ణంరాజు
పూజా హెగ్డేకు మరో ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్
బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ ఫస్ట్ వీక్ కలెక్షన్ రిపోర్ట్
‘క్రాక్’ 11 డేస్ కలెక్షన్ రిపోర్ట్
నితిన్ కోసం బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్
సోనుసూద్ కు షాక్ ఇచ్చిన బాంబే హైకోర్టు
వివాదాల్లో చిక్కుకున్న అల్లరి నరేశ్ 'బంగారు బుల్లోడు' సినిమా
Read More From This Category