#A1Express #SundeepKishan
యంగ్ హీరో సందీప్ కిషన్ – లావణ్య త్రిపాఠి జంటగా తమిళ హిట్ ఫిల్మ్ ‘నట్పే తుణై’ రీమేక్ గా రూపొందిన తెలుగు ఫస్ట్ హాకీ బేస్డ్ ఫిల్మ్ ‘A1 ఎక్స్ ప్రెస్’. ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కాకపోయినా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. ఆంధ్ర – తెలంగాణాలో 5 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేస్తే ఈ సినిమా లాభాలు బాట పట్టినట్టు కానీ మొదటి రెండు రోజుల్లో కేవలం 1.5 కోట్ల షేర్ మార్క్ సాధించి స్లో అండ్ స్టడీ గా వెళ్తుండడంతో డిస్ట్రిబ్యూటర్స్ లో చిన్న భయాందోళన నెలకొంది.
ఏపీ – తెలంగాణాలో ‘A1 ఎక్స్ ప్రెస్’ మొదటి రోజు షేర్ – 77 లక్షలు
‘A1 ఎక్స్ ప్రెస్’ రెండవ రోజు ఏరియాల వారీగా కలెక్షన్స్:
‘A1 ఎక్స్ ప్రెస్’ రెండవ రోజు మొత్తం షేర్ – 69 లక్షలు
ఏపీ – తెలంగాణాలో ‘A1 ఎక్స్ ప్రెస్’ రెండు రోజుల మొత్తం షేర్ – 1.46 కోట్లు
వరల్డ్ వైడ్ ‘A1 ఎక్స్ ప్రెస్’ రెండు రోజుల మొత్తం షేర్ – 1.52 కోట్లు
Please Share this article
Related:
Tagged with: 2a1
వకీల్ సాబ్ వరల్డ్ వైడ్ 3 డేస్ కలెక్షన్ రిపోర్ట్
అడివి శేష్ ‘మేజర్’ టీజర్ విడుదల
ప్రకాశ్ రాజ్ ను అభినందించిన 'ఆచార్య'
‘ఉప్పెన’ సెట్లో కొరటాల శివ వీడియో చూడండి
'ఆహా'లో 16న 'తెల్లవారితే గురువారం'
శ్రేయ ఘోషల్ బేబి షవర్ వేడుక
అరణ్య క్లోజింగ్ కలెక్షన్స్
‘జాతిరత్నాలు’ పై మంత్రి కేటీఆర్ రివ్యూ
'అన్నాత్తే' షూటింగ్ స్పాట్ లో రజనీకాంత్
పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ థియేటర్లు సీజ్ చేసిన అధికారులు
‘ఖిలాడి’ వచ్చేశాడు
మహా సముద్రం నుండి అదితి ఫస్ట్ లుక్
చిరంజీవి రీమేక్ చిత్రానికి క్రేజీ టైటిల్
మేజర్ కోసం బరిలో దిగుతున్న ముగ్గురు సూపర్ స్టార్లు
`ఏజెంట్`కోసం వస్తున్న మాలీవుడ్ సూపర్ స్టార్
ఎన్టీఆర్ 30వ చిత్రంపై రేపు అధికారిక అప్ డేట్
Read More From This Category