నాగచైతన్య, సమంత, జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మజిలీ. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ మరో హీరోయిన్ గా నటించింది. విభిన్నమైన ఈ ప్రేమకథా చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా నీరాజనాలు పట్టారు. భారీ వసూళ్లు రాబడుతూ వెళుతున్న ఈ సినిమా ఈరోజుతో 25 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ.... అందుకు సంబదించిన పోస్టర్ ని విడుదల చేసింది. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఈ పోస్టర్ ద్వారానే కృతజ్ఞతలు తెలిపారు. 'మజిలీ' తరువాత వచ్చిన చాలా సినిమాల పోటీని తట్టుకుని ఈ స్థాయి విజయాన్ని సాధించడం నిజంగానే విశేషమని చెప్పుకోవాలి.
Please Share this article
Related:
తమ్మినేని మలి మజిలీ వైఎస్సార్ పార్టీ నేనా!
పెళ్లి విషయంలో వెనకడుగు వేశాడు
గ్యారేజ్ లో చేరిన మరో హీరో
వారి సంసారంలో చిచ్చుపెట్టిన సమంత
జనతా ఆడియో డేట్ ఇదేనా
Tagged with: majili nagachaitanya samantha siva nirvana
ఎంకౌంటర్ పై స్పందించిన చిరంజీవి
భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు మూవీ రివ్యూ
90 ఎంఎల్ మూవీ రివ్యూ
భయానికి సమాధానం దొరికింది : సమంత
దేవుడే పోలిసుల రూపములో శిక్షించాడు
మిస్ మ్యాచ్ రివ్యూ
పారితోషికం పెంచేసిన రష్మిక
వంశీ పైడిపల్లితో మహేష్ తదుపరి సినిమా
రానా స్టార్ కాదు: శ్రీయ
వన్ డే టీచర్ గా నిధి అగర్వాల్
జయలలితగా రమ్యకృష్ణను చూశారా?
త్రివిక్రమ్ వలన ఇబ్బంది పడుతున్నాడట
దిశా నిందితుల ఎన్ కౌంటర్ పై చిత్ర పరిశ్రమ స్పందన
బిజీగా ఉన్న అల్లు బ్రదర్
ఈ అమ్మడు చాలా హాట్ గురూ
శేఖర్ కమ్ముల రూట్ మార్చాడా?
Read More From This Category