పసుపు రంగు ఛోళి.. లెహెంగా.. చున్నీతో సూపర్ పోజులిచ్చింది నటి ఈషారెబ్బా. పర్ఫెక్ట్ గా మేకప్.. మెడలో వైట్ కలర్ నెక్లెస్.. చేతులకు గాజులు.. అన్నీ కరెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. మన తెలుగు నెటిజన్లు రెచ్చిపోయారు.“అందానికే అసూయ కలిగించే అందం మీది. బ్యూటిఫుల్” అంటూ ఒక నెటిజన్ ప్రశంసించాడు. “అయినా ఏంజెల్స్ కు భూమి మీద ఏం పని” అంటూ మరో నెటిజన్ ప్రశించాడు. “రోజురోజుకూ గ్లామర్ పెరిగిపోతోంది.. ఏంటి సీక్రెట్”అంటూ ఇంకో నెటిజెన్ అనుమానం వ్యక్తం చేశాడు.
Please Share this article
Related:
Tagged with:
అత్యంత వైభవంగా వరుణ్ – నటాశా వివాహం
గ్యాంగ్ లీడర్ రీ యూనియన్
రేంజ్‌రోవర్ కారు కొన్న హీరో నిఖిల్
అమ్మా నేను బతికున్నదే నీకోసం-నాగశౌర్య
సింగర్ సునీత-రామ్ వెడ్డింగ్ టీజర్ అదుర్స్
క్రాక్ ఆహాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా ?
‘మాస్టర్’ సినిమాపై మెగా డాటర్ అదిరిపోయే రివ్యూ
వైరల్‌గా మారిన రాశీ ఖన్నాఇన్స్టాగ్రామ్ పోస్ట్
మాస్ మసాలా సాంగ్ లో బాలయ్య ప్రగ్యా జైస్వాల్
వైరల్ అవుతున్న నమ్రత బర్త్‌డే సెలబ్రేషన్స్ పిక్స్
పెళ్లికి ముందు యాక్సిడెంట్ చేసిన హీరో
పేదల పాలిట ఆపద్బాంధవుడిగా సోనూసూద్
బంగారు బుల్లోడు రివ్యూ
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన డైరెక్టర్
ఆర్జీవీ ‘డీ కంపెనీ’ టీజర్ అదుర్స్
రెడ్’ 9 డేస్ కలెక్షన్స్!
Read More From This Category