సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా సినిమా కబాలి విడుదల కోసం కొన్ని నెలలుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అటు అభిమానులు, ఇటు సినీ ప్రియులు. ఇక ఆరోజు రానే వచ్చింది. కబాలి సినిమాని ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో భారీగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్నిచోట్ల ఈ సినిమా మొదటి వారాంతానికి సంబందించిన టికెట్స్ అమ్మకాలు అయిపోగా, ఫాన్స్ తమ అభిమాన హీరోని తెరపై ఎప్పుడు చుస్తామాని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన కొన్ని సన్నివేశాలు లీక్ అవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రజనీకాంత్ ఇంట్రోతో పాటు ఇతర సన్నివేశాలు లీక్ అయి, వాట్స్ అప్ లాంటి మాధ్యమాల్లో బాగా షేర్ అవుతున్నాయి. ఈ సన్నివేశాలు ఎక్కడి నుంచి లీక్ అయ్యయో తెలియరావడంలేదు. రజనీకాంత్ అభిమానులు, సినీ పరిశ్రమ మాత్రం ఈ వీడియో భహిష్కరించి అభిమానులంతా సినిమాని థియేటర్లో చూడాలని కోరుతున్నారు. ఏదేమైనా ఓ క్రేజీ సినిమా ఇలా విడుదలకు ముందే ఆన్ లైన్ లో ప్రత్యక్షం అవడం బాధాకరం. దర్శకనిర్మాతలతో పాటు ఎంతోమంది కష్టానికి ఫలితమైన సినిమాని పైరసీలో చూడకుండా, థియేటర్లోనే ప్రేక్షకులందరూ ఆస్వాదించాలని కోరుకుందాం
నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆంధ్రవిలాస్ ఇప్పుడు మీకోసం ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ద్వారా అందిస్తుంది సో వెంటనే లైక్ చేయండి .ఇంకా ఆలస్యం ఎందుకు ఫేస్బుక్ లో లైక్ చేస్తూ ట్విట్టర్ లో ఫాలొ అవ్వండి.
http://www.facebook.com/andhravilasdotcom
htts://www.twitter.com/andhravilasnews
-B.S
f
Please Share this article
Related:
రజని కబలి...పవన్ కోబలి
రజని కబలి ఫస్ట్ లుక్
రజినీకాంత్ 'కబలి' ఫస్ట్ లుక్
కొత్త మలుపుతో రజిని 'కబలి'
రజినీకాంత్ షూటింగ్ కోసం సూపర్ సెట్
Tagged with: kabali
‘సురేష్ ప్రొడక్షన్స్’ నుండి మరో రీమేక్ సినిమా
మెగాస్టార్ ‘లూసిఫర్’ తొలిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది
రోజాపై విమర్శలు గుప్పించిన కత్తి మహేష్
రష్మిక మందన ‘పొగరు’ విడుదల తేదీ వచ్చేసింది
చిరు153వ చిత్రం షూటింగ్ ప్రారంభం
తల్లి పాత్రలకు కూడా సై అంటున్న శృతి హాసన్
ఎఫ్3లో స్పెషల్ రోల్ లో సుప్రీం హీరో
‘లూసీఫర్’ సినిమా కు సంగీత దర్శకుడి గా థమన్
డిజిటల్ సంస్థకు లీగల్ నోటీసులు పంపించిన మాస్టర్ నిర్మాత
ఆచార్య' మూవీ టీజర్ రిలీజ్ ఎప్పుడు అంటే ?
ఏమాత్రం తగ్గని ‘రెడ్ మూవీ జోరు
క్రాక్ రిలీజ్ రోజు పెద్ద షాక్ - గోపీచంద్
మోస్ట్ వాంటెడ్ యాక్టర్‌గా మారిన విలన్
కాజల్ లిప్ లాక్ ఫొటో బయటపెట్టేసింది
Read More From This Category