Andhravilas.com  |  Srungaram - Andhravilas.com  |  Jokes - Andhravilas.com  |  Chitkalu - Andhravilas.com  |  Beauty Tips - Andhravilas.com  |  Vantalu - Andhravilas.com  |  Aarogyam - Health -Andhravilas.com  |  Aanimutyalu - Andhravilas.com  |  Jeevanasatyalu - Andhravilas.com


కొచ్చాడియాన్ ట్రైలర్ సిద్దం !

Date Updated: 2/28/2014 7:36:57 PM   Email: Andhravilas.com    
Share/Save/Bookmark

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్  ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న చిత్రం కొచ్చాడియాన్ . రజనీకాంత్ కుమార్తె సౌందర్య ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుంది. దీపిక పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రచారం కోసం రూపొందిన ట్రైలర్స్ ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుంది. ట్రైలర్ ని చూసిన సౌందర్య చాలా సంతోషపడింది. గతేడాది విడుదలైన టీజర్ కు అనూహ్య సందన వచ్చింది. ఈ చిత్రం మోషన్ క్యాప్చూర్ పరిజ్ఞానంతో తీసినా కానీ రజనికాంత్ మార్క్ మ్యానరిజం తో రూపొందించారు. ఈ ట్రైలర్ ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నీ తిరగరాస్తుందని అనడంలో సందేహం లేదు. ఈ సినిమా ఆడియో ని చెన్నైలో మార్చి 9 న ఘనంగా విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ లో మార్చి 10 న తెలుగు వర్షన్ ఆడియోని విడుదల చేస్తున్నారు. ఏఅర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని విక్రమసింహ గా విడుదలవుతున్నది. రజనికాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 11 న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆంధ్రవిలాస్ ఇప్పుడు మీకోసం ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ద్వారా అందిస్తుంది సో వెంటనే లైక్ చేయండి .ఇంకా ఆలస్యం ఎందుకు ఫేస్‌బుక్ లో లైక్ చేస్తూ ట్విట్టర్ లో ఫాలొ అవ్వండి.
http://www.facebook.com/andhravilasdotcom
https://www.twitter.com/andhravilasnews
-B.S

Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)

Tags:kocchadian, trailer, siddam, , Political, Entertainment, Telugu
More.....
Page 1 of 4 Next


- సన్నీలియోన్ కి భర్తగా సంపూ?
- వ్యవసాయానికే తొలి ప్రాదాన్యత :ఈటెల
- లిప్‌ లిప్‌లాక్‌కు రెడీ-దీక్ష
- అమలాపాల్ హనీ మూన్ ట్విట్టర్లో రచ్చ రచ్చ
- ఎనిమిది కోట్లు డిమాండ్ చేస్తున్న హీరోయిన్
- సొంత ప్రొడక్షన్ ప్రక్కన పెట్టిన రాణా
- త్వరలో ఏప్రిల్ 1 విడుదల సీక్వెల్
- అనసూయని వదిలి వేస్తున్న నిర్మాతలు ?
- స్వాతి ముద్దు కొరికిన తీర్చిన నాగ్
- తట్టుకోలేకపోతున్న విషిత
- కాజల్ హ్యాపీ బర్త్ డే ..
- కాజల్ బర్త్ డే వేడుకలో ఉపాసన
- కథ పిచ్చ పిచ్చగా నచ్చింది-నయన తార
- డాన్స్ మాస్టర్ గ ఎన్టీఆర్?.
- మళ్ళి విప్పేస్తాను అంటున్న పూనం
- కోటి రూపాయల ఆఫర్ ఇచ్చిన చిరు
- తెలంగాణ శకుంతల గుండెపోటుతో మృతి
- అఖిల్ పరువు తీసిన అలియా భట్
- టెన్త్ ఇంగ్లిష్ పాఠ్యాంశాల్లో మాయాబజార్
- ఘనంగ అమలాపాల్ విజయ్ ల వివాహం
- ఫ్లాప్ ల జాబితాలో జంప్ జిలానీ
- కేరళ వెళ్లనున్నామహేష్ బాబు
- 75 ఏళ్ళ వృద్ధుడి పాత్రలో ప్రకాష్ రాజ్
- వెంకటేష్ కొడుకు అర్జున్ తెరంగేట్రం
- సిద్ధార్థ 10 ఏళ్ల కొడుకు ని చుడండి
Follow us on Twitter for more stories
Pages:   1   2   3   4  
Telugu Movies Photo Gallery
Rowdy Fellow Audio 2
Rowdy Fellow Audio 1
Darlinge Osina Darlinge Audio
Intelligent Idiots Stills
Geetanjali
Kaveri
Mansha
Megha Sri
My Life My Paatashala Wallpapers
Parinidhi
Tamil Movies Photo Gallery
Kaththi Press Meet
PC Sreeram Stills
Sentrayan Wedding Reception Stills
Naan ponnonru Kandean Stills
Kaththi Movie Stills
I Movie Audio Launch
Neethane Raja Movie Stills
Kumari Vidhya Gopi Bharathanatya Arangetram Stills
Nadu Iravu Movie Launch
Retta Vaalu Movie Gallery


Site Designed & Developed by www.Suryapet.org |Copyrights reserved Suryapet.org.