Andhravilas.com  |  Srungaram - Andhravilas.com  |  Jokes - Andhravilas.com  |  Chitkalu - Andhravilas.com  |  Beauty Tips - Andhravilas.com  |  Vantalu - Andhravilas.com  |  Aarogyam - Health -Andhravilas.com  |  Aanimutyalu - Andhravilas.com  |  Jeevanasatyalu - Andhravilas.com


అజిత్ 'ఆట ఆరంభం' !

Date Updated: 9/29/2013 10:49:11 PM   Email: Andhravilas.com    
Share/Save/Bookmark


అజిత్ హీరోగా 'పంజా' చిత్ర దర్శకుడు విష్ణు వర్ధన్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం తమిళంలో 'ఆరంభం' అనే సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు వర్షన్ కు తాజాగా 'ఆట ఆరంభం' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాలో నయనతార తాప్సి హీరోయిన్లుగా నటిస్తుండగా రానా దగ్గుబాటి ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. దాంతో తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ ఉంటాయని భావిస్తున్నారు. ఈ సినిమా తెలుగు వర్షన్ ఆడియో ను వచ్చే నెలలో విడుదల చేయనున్నారు. చిత్రాన్ని దీపావళికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
-B.S

Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)

Tags:ajith, ata, arambham, , Political, Entertainment, Telugu




More.....
Page 1 of 4 Next


- సన్నీలియోన్ కి భర్తగా సంపూ?
- వ్యవసాయానికే తొలి ప్రాదాన్యత :ఈటెల
- లిప్‌ లిప్‌లాక్‌కు రెడీ-దీక్ష
- అమలాపాల్ హనీ మూన్ ట్విట్టర్లో రచ్చ రచ్చ
- ఎనిమిది కోట్లు డిమాండ్ చేస్తున్న హీరోయిన్
- సొంత ప్రొడక్షన్ ప్రక్కన పెట్టిన రాణా
- త్వరలో ఏప్రిల్ 1 విడుదల సీక్వెల్
- అనసూయని వదిలి వేస్తున్న నిర్మాతలు ?
- స్వాతి ముద్దు కొరికిన తీర్చిన నాగ్
- తట్టుకోలేకపోతున్న విషిత
- కాజల్ హ్యాపీ బర్త్ డే ..
- కాజల్ బర్త్ డే వేడుకలో ఉపాసన
- కథ పిచ్చ పిచ్చగా నచ్చింది-నయన తార
- డాన్స్ మాస్టర్ గ ఎన్టీఆర్?.
- మళ్ళి విప్పేస్తాను అంటున్న పూనం
- కోటి రూపాయల ఆఫర్ ఇచ్చిన చిరు
- తెలంగాణ శకుంతల గుండెపోటుతో మృతి
- అఖిల్ పరువు తీసిన అలియా భట్
- టెన్త్ ఇంగ్లిష్ పాఠ్యాంశాల్లో మాయాబజార్
- ఘనంగ అమలాపాల్ విజయ్ ల వివాహం
- ఫ్లాప్ ల జాబితాలో జంప్ జిలానీ
- కేరళ వెళ్లనున్నామహేష్ బాబు
- 75 ఏళ్ళ వృద్ధుడి పాత్రలో ప్రకాష్ రాజ్
- వెంకటేష్ కొడుకు అర్జున్ తెరంగేట్రం
- సిద్ధార్థ 10 ఏళ్ల కొడుకు ని చుడండి
Follow us on Twitter for more stories




Pages:   1   2   3   4  
Telugu Movies Photo Gallery
MANAM 100 Days 3
MANAM 100 Days 2
MANAM 100 Days 1
Pooja Hegde
Suma at Manam 100 Days
Vibha Entertainments Stills
Sri Padmavathi Productions Movie Press Meet
Satya Krishnan Stills
Raviteja Stills
Psycho Movie Stills
Tamil Movies Photo Gallery
We Family Utsav 2014 Inauguration
Maharani Kottai Audio Launch
Madras Movie Stills
Geetha Stills
Nadu Iravu Shooting Spot
Fefsi Press Meet
Pavani Latest Stills
Maindhan Movie Stills
Kalkandu Audio Launch
Jenifer










Site Designed & Developed by www.Suryapet.org |Copyrights reserved Suryapet.org.