Andhravilas.com  |  Srungaram - Andhravilas.com  |  Jokes - Andhravilas.com  |  Chitkalu - Andhravilas.com  |  Beauty Tips - Andhravilas.com  |  Vantalu - Andhravilas.com  |  Aarogyam - Health -Andhravilas.com  |  Aanimutyalu - Andhravilas.com  |  Jeevanasatyalu - Andhravilas.comనాయక్ ఎఫెక్ట్ జంజీర్ పై.....

Date Updated: 1/20/2013 10:31:50 PM   Email: Andhravilas.com    
Share/Save/Bookmark


నాయక్ తో రామ్ చరణ్ తన ఖాతాలో మరో సూపర్ హిట్ చేర్చుకున్నాడు. తన తదుపరి సినిమా తో హట్రిక్ తన ఖాతాలో జమ చేసుకునే ఆలోచనలో ఉన్నాడు. అయితే 'జంజీర్' సినిమా దర్శకుడు అపూర్వ లఖియా 'నాయక్ ' సినిమా చూసి ఇంప్రెస్స్ అయ్యి తన హీరోను పొగడ్తల వర్షంలో ముంచెత్తాడట. నాయక్ లో చరణ్ వేసిన డాన్సులు నచ్చి అతనిలో ఉన్న టాలెంట్ ఉపయోగించుకోవాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే 'జంజీర్' నాయక్ తో డాన్సు చేయించాలని అనుకున్నాడట. బాలీవుడ్ ప్రేక్షకులు డాన్స్ చూడటానికి ఇష్టపడతారు కానీ ఒక్క హృతిక్ తప్ప మిగితా హీరోలు డాన్సు పై కేర్ తీసుకోరు.అందుకే ఈ సినిమాకి చరణ్ డాన్సు యాడ్ చేస్తే ఒక అడ్వాంటేజ్ అవుతుందని తన సినిమాకి ఓకే అయిన ట్యూన్ కూడా మార్చేసి డాన్స్ నెంబర్స్ పెడుతున్నాడట.ఆ విదంగా జంజీర్ తెలుగు వర్షన్ కి కమర్షియల్ వేల్యూ పెరుగుతుందని యుద్ద ప్రాతిపదికన లాంటి ట్యూన్ చేయించే పనిలో నిమగ్నమయ్యాడట.
-B.S

Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)

Tags:nayak, effect, janeer, pai, Political, Entertainment, Telugu
More.....
Page 1 of 4 Next


- మంత్రులకు చంద్రబాబు క్లాస్‌
- సన్నీలియోన్ కి భర్తగా సంపూ?
- వ్యవసాయానికే తొలి ప్రాదాన్యత :ఈటెల
- లిప్‌ లిప్‌లాక్‌కు రెడీ-దీక్ష
- అమలాపాల్ హనీ మూన్ ట్విట్టర్లో రచ్చ రచ్చ
- ఎనిమిది కోట్లు డిమాండ్ చేస్తున్న హీరోయిన్
- సొంత ప్రొడక్షన్ ప్రక్కన పెట్టిన రాణా
- త్వరలో ఏప్రిల్ 1 విడుదల సీక్వెల్
- అనసూయని వదిలి వేస్తున్న నిర్మాతలు ?
- స్వాతి ముద్దు కొరికిన తీర్చిన నాగ్
- తట్టుకోలేకపోతున్న విషిత
- కాజల్ హ్యాపీ బర్త్ డే ..
- కాజల్ బర్త్ డే వేడుకలో ఉపాసన
- కథ పిచ్చ పిచ్చగా నచ్చింది-నయన తార
- డాన్స్ మాస్టర్ గ ఎన్టీఆర్?.
- మళ్ళి విప్పేస్తాను అంటున్న పూనం
- కోటి రూపాయల ఆఫర్ ఇచ్చిన చిరు
- తెలంగాణ శకుంతల గుండెపోటుతో మృతి
- అఖిల్ పరువు తీసిన అలియా భట్
- టెన్త్ ఇంగ్లిష్ పాఠ్యాంశాల్లో మాయాబజార్
- ఘనంగ అమలాపాల్ విజయ్ ల వివాహం
- ఫ్లాప్ ల జాబితాలో జంప్ జిలానీ
- కేరళ వెళ్లనున్నామహేష్ బాబు
- 75 ఏళ్ళ వృద్ధుడి పాత్రలో ప్రకాష్ రాజ్
- వెంకటేష్ కొడుకు అర్జున్ తెరంగేట్రం
Follow us on Twitter for more stories


Pages:   1   2   3   4  
Telugu Movies Photo Gallery
Yevade Subramanyam Posters
Prabhajeet Kaur New Stills
Hyderabad Love Story Wallpapers
Hyderabad Love Story New Stills
Friendly Movies New Movie Stills
Daagudumootha Dandakor Posters
NTR Temper Movie Stills
Temper Audio Release 5
Temper Audio Release 4
Temper Audio Release 3
Tamil Movies Photo Gallery
Yennai Arindhaal Movie Stills
Shirdi Sai Baba Divine Book Launch Photos
Pro Union Felicitate Vijaya Murali
Loduku Pandi Stills
Karthik Srinivasan Calendar Photo Shoot
Karthik Srinivasan Calendar Launch Stills
Chennai Ungalai Anbudan Varaverkiradhu Audio Launch
Neha Ratnakaran
Kalaipuli S Thanu Team Winners Received Certificate
Love States Movie Stills

Site Designed & Developed by www.Suryapet.org |Copyrights reserved Suryapet.org.