Andhravilas.com  |  Srungaram - Andhravilas.com  |  Jokes - Andhravilas.com  |  Chitkalu - Andhravilas.com  |  Beauty Tips - Andhravilas.com  |  Vantalu - Andhravilas.com  |  Aarogyam - Health -Andhravilas.com  |  Aanimutyalu - Andhravilas.com  |  Jeevanasatyalu - Andhravilas.com


నాయక్ ఫస్ట్ అఫ్ కేక...

Date Updated: 1/8/2013 11:26:34 PM   Email: Andhravilas.com    
Share/Save/Bookmark


'నాయక్' సినిమా ఈ రోజు విడుదలైనది. ఇందులో చరణ్ తన వాయిస్ చాల వరకు మెరుగుపరుచుకున్నారు. 'లైలా...ఓ లైలా''హే నాయక్ ' పాటలకు చెర్రి వేసిన స్టెప్పులు చూసి ఆడియన్స్ అందంతో ఈలలు కేకలతో సందడి చేశారు. అభిమానుల అంచనాలకు తగినట్టే తన పర్ఫార్మెన్స్ తో అదుర్స్ అనిపించాడు. కొన్ని సన్నివేశాల్లో చిరంజీవి నటించినట్లు అనిపించేలా చేశాడు. ఈ సినిమాలో కాజల్ తన గ్లామర్ తో ఆకట్టుకుంటే అమలాపాల్ పర్ఫార్మెన్స్ పరిమితమైంది. ఓ రెండు పాటలకు తప్ప ఆమె రోల్ పెద్దగా క్లిక్ కాలేదు. ఫస్టాఫ్ అంత చరణ్ బ్రహ్మిల కామెడీతో సాగిపోయింది.జిలేబి గా బ్రహ్మానందం నవ్వించాడు. తాగుబోతు సీబీఐ గా ఎమ్మెస్ నారాయణ రాహుల్ దేవ్ పెద్దన్నగా జయప్రకాశ్ రెడ్డి చేశారు. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే సినిమాను సాగదీసినట్లు కథ చకచకా సాగకుండా నెమ్మదిగా సాగినట్లు ఫుల్  వాయిలేన్స్ తో నింపేశారు. తమన్ మ్యూజిక్చోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ నాయక్ కి ప్లస్ పాయింట్లు అయ్యాయి.
-b.s

Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)

Tags:nayak, fast, off, keke, Political, Entertainment, Telugu
More.....
Page 1 of 4 Next


- సన్నీలియోన్ కి భర్తగా సంపూ?
- వ్యవసాయానికే తొలి ప్రాదాన్యత :ఈటెల
- లిప్‌ లిప్‌లాక్‌కు రెడీ-దీక్ష
- అమలాపాల్ హనీ మూన్ ట్విట్టర్లో రచ్చ రచ్చ
- ఎనిమిది కోట్లు డిమాండ్ చేస్తున్న హీరోయిన్
- సొంత ప్రొడక్షన్ ప్రక్కన పెట్టిన రాణా
- త్వరలో ఏప్రిల్ 1 విడుదల సీక్వెల్
- అనసూయని వదిలి వేస్తున్న నిర్మాతలు ?
- స్వాతి ముద్దు కొరికిన తీర్చిన నాగ్
- తట్టుకోలేకపోతున్న విషిత
- కాజల్ హ్యాపీ బర్త్ డే ..
- కాజల్ బర్త్ డే వేడుకలో ఉపాసన
- కథ పిచ్చ పిచ్చగా నచ్చింది-నయన తార
- డాన్స్ మాస్టర్ గ ఎన్టీఆర్?.
- మళ్ళి విప్పేస్తాను అంటున్న పూనం
- కోటి రూపాయల ఆఫర్ ఇచ్చిన చిరు
- తెలంగాణ శకుంతల గుండెపోటుతో మృతి
- అఖిల్ పరువు తీసిన అలియా భట్
- టెన్త్ ఇంగ్లిష్ పాఠ్యాంశాల్లో మాయాబజార్
- ఘనంగ అమలాపాల్ విజయ్ ల వివాహం
- ఫ్లాప్ ల జాబితాలో జంప్ జిలానీ
- కేరళ వెళ్లనున్నామహేష్ బాబు
- 75 ఏళ్ళ వృద్ధుడి పాత్రలో ప్రకాష్ రాజ్
- వెంకటేష్ కొడుకు అర్జున్ తెరంగేట్రం
- సిద్ధార్థ 10 ఏళ్ల కొడుకు ని చుడండి
Follow us on Twitter for more stories
Pages:   1   2   3   4  
Telugu Movies Photo Gallery
Srivani Reddy Photos
Katrina Karina Madhyalo Kamal Haasan Movie Opening
Ishika Singh Photos
Sonali Latest Stills
Shilpi Sharma Hot Bikini Stills
Power Movie Success Meet
Nakshatra Stills
Jananam Movie Photos
Intelligent Idiots Audio Launch
Antha Akkade Jarigindi Audio Launch
Tamil Movies Photo Gallery
Unmai Movie Stills
Unmai Movie Press Meet
Music Director Sri Murali Press Meet
Kaththi Audio Launch
Vidassha
Jai Hind 2 Audio Launch
Suriya Photos
Naan Pon Ondru Kanden Press Show
Iravum Pagalum Varum Audio Launch
Aishwarya Arjun Photos


Site Designed & Developed by www.Suryapet.org |Copyrights reserved Suryapet.org.