andhravilas.com
   Home   |   Gallery     |  Movie Schedules   |  Movie Songs   |  Bollywood   |  Kollywood   |  Tamil Movies Gallery   |   Videos    |  Gifts to India
Bollywood Movie Reviews News 2013 Calendar Politics National Business Sports AP News Wallpapers
 
Andhravilas.com  |  Andhravilas.com  |  Andhravilas.com  |  Andhravilas.com  |  Andhravilas.com  |  Andhravilas.com  |  Andhravilas.com
Andhravilas.com పవన్ ప్రచార షెడ్యూల్ Andhravilas.com మంచు అమ్మాయి , నారా అబ్బాయి మధ్యపోటీ ! Andhravilas.com దెబ్బ తిన్న కాలుతోనే ఓటేశాడు ! Andhravilas.com శోక సంద్రమైన ఆళ్లగడ్డ-రేపు అంత్యక్రియలు.. Andhravilas.com రేయ్ అంటే బయ్యర్లు మొహం చాటేస్తున్నారు ! Andhravilas.com రాజశేఖర్ హీరోగా 'గడ్డం గ్యాంగ్'! Andhravilas.com మంచు లక్ష్మికి అంతమంది ప్రియుల్లా ! Andhravilas.com ఈగ విలన్ ధర 6 కోట్లు ! Andhravilas.com తమన్నా పెళ్లి కొడుకు ఎవరు ! Andhravilas.com వేగంగా వెళ్లోద్దని చెప్పిన శోభా నాగిరెడ్డి ! Andhravilas.com రేసు గుర్రం 13 రోజుల ఎపి కలెక్షన్ ! Andhravilas.com ఆమె లేదంటే నమ్మలేకపోతున్నా: ఎస్వీ సుబ్బారెడ్డి Andhravilas.com అనుష్క దాచుకోలేకపోతుంది : ఫోటో టాక్ Andhravilas.com సెప్టెంబర్ లో ఉత్తమ విలన్ ! Andhravilas.com శోభ నాగిరెడ్డి ఇకలేరు ! Andhravilas.com విలన్ కూతురిని తోక్కేస్తున్నారు !

Andhravilas.com aagadu-release-date Andhravilas.com kannada-heroki Andhravilas.com boyapati-ee-cinema Andhravilas.com anjalini-kuda Andhravilas.com kotta-directortho Andhravilas.com panja-heroinetho-rajasekhar Andhravilas.com shootingtho-busyga Andhravilas.com vishnu-chitramlo-navdeep Andhravilas.com yendallo-nallaga Andhravilas.com dharmana-intinti Andhravilas.com pawanku-rendo Andhravilas.com trstho-eeduladadam Andhravilas.com శోభ నాగిరెడ్డి ఇకలే Andhravilas.com jagapathibabu-father-avvadam-ledaa Andhravilas.com sekhar-cinemani Andhravilas.com mery-kom-gayapadindi Andhravilas.com racegurram-buddoduki Andhravilas.com ntr-yem-cheppabotunnadu Andhravilas.com prakashraj-ni-ban Andhravilas.com over-action-titleNews Andhravilas.com
Andhra Pradesh News
National News
International News
Politics News
Business News
Sports News
Health News
Education News
Art-Culture News
Science-Tech News
Religion News
Diaspora News
Online Insurance
Visitors(USA)
Visitors(Outside USA)
New Immigrants
Students
Non-US Residents
Individual Medical
Our Sites
Omsainath.orgవైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ కుట్ర - కేఏ పాల్‌

Date Updated: 5/21/2012 7:27:30 PM   Email: Andhravilas.com    
Share/Save/Bookmark

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను హత్యా నేరం కింద ఒంగోలు రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. కేసు మాఫీ కోసం పోలీసులకు లంచం ఇవ్వ జూపినందుక్కూడా ఆయనపై కేసు నవెూదు చేశారు. సోమవారం తెల్లవారు జామున ఆయన్ని ఒంగోలులో అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. మేజిస్ట్రేట్‌ 14 రోజులపాటు రిమాండ్‌ విధించారు. పోలీసులు ఆయన్ని వైద్య పరీక్షల అనంతరం జిల్లా జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళితే.. 2010లో కేఏ పాల్‌ సోదరుడు డేవిడ్‌ రాజు అనుమానాస్పద స్థితిలో మహబూబ్‌ నగర్‌ జిల్లాలో మృతి చెందాడు. ఆస్తి వివాదాల కారణంగా చంపించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై కేసు దర్యాప్తు జరుగుతుండగా.. గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన కోటేశ్వరరావు అనే వ్యక్తి తనను చంపుతానని బెదిరిస్తున్నట్లు పోలీసులకు పాల్‌ ఫిర్యాదు చేశాడు. దీనిపై ఒంగోలు రూరల్‌ పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో కొన్ని వాస్తవాలు బయటపడ్డాయి. కోటేశ్వరరావు వద్ద కొన్ని సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాల్‌ తన సోదరుడ్ని హతమార్చడానికి రూ.50 లక్షలు బేరం కుదుర్చుకున్నట్లు కోటేశ్వరరావు వెల్లడించినట్లు పోలీసు వర్గాల సమాచారం. ఈ ఒప్పందానికి సంబంధించి తనకు ఇంకా కొంత నగదు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వకుండా వేధిస్తున్నట్లు కోటేశ్వరరావు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. దీనిపై పాల్‌ను పోలీసులు ప్రశ్నించారు. అతని సోదరుని హత్యకు పాల్‌కు ఉన్న సంబంధం గురించి పోలీసులు నిలదీశారు. దీంతో కోటేశ్వరరావును ఎన్‌కౌంటర్‌ చేసి తనపై కేసు లేకుండా చేస్తే కోటి రూపాయలు ఇస్తానని పోలీసులను మభ్యపెట్టడానికి ప్రయత్నించారు. దీన్ని కూడా పోలీసులు స్పై కెమెరాతో చిత్రీకరించారు. చివరకు పాల్‌ కటకటాలపాలయ్యారు. ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ వల్ల నష్టమని భావించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ కుట్ర పన్ని తనను కేసులో ఇరికించారని పాల్‌ ఆరోపిస్తున్నారు.

Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)

Tags:ka, paul, fire, on, jagan, Political, Entertainment, Telugu
More.....
Page 1 of 4 Next


- మంచు అమ్మాయి , నారా అబ్బాయి మధ్యపోటీ !
- దెబ్బ తిన్న కాలుతోనే ఓటేశాడు !
- రేయ్ అంటే బయ్యర్లు మొహం చాటేస్తున్నారు !
- రాజశేఖర్ హీరోగా 'గడ్డం గ్యాంగ్'!
- మంచు లక్ష్మికి అంతమంది ప్రియుల్లా !
- ఈగ విలన్ ధర 6 కోట్లు !
- తమన్నా పెళ్లి కొడుకు ఎవరు !
- రేసు గుర్రం 13 రోజుల ఎపి కలెక్షన్ !
- అనుష్క దాచుకోలేకపోతుంది : ఫోటో టాక్
- సెప్టెంబర్ లో ఉత్తమ విలన్ !
- విలన్ కూతురిని తోక్కేస్తున్నారు !
- 'గోవిందుడు అందరివాడేలే' లీక్డ్ ఫొటోస్ !
- ఎన్టీఆర్ ప్రచారం... రభస పరిస్థితేంటి !
- ప్రతినిధి హైలైట్స్ చెప్పిన నారా రోహిత్ !
- ప్రకాష్ రాజ్ మేనేజ్ చేస్తున్నాడు !
- పవర్ విడుదల తేది ఖరారు !
- ఓవరాక్షన్ చేస్తున్న ఉదయభాను !
- వారు దెయ్యాలుగా మారుతున్నారు !
- పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు !
- వారు చాన్స్ ఇస్తే ఫ్రీగా చేస్తా !
- వేలానికి బ్రూస్ లీ వస్తువులు !
- కండోమ్ వాడమంటున్న హీరో !
- రుద్రమదేవి ఆభరణాల విలువ 5 కోట్లు !
- ప్రిన్స్ తో వరుసగా రెండు సినిమాల్లో !
- సుదీప్ కోసం ఎదురుచూస్తున్నారు !
Follow us on Twitter for more stories

Pages:   1   2   3   4  
Actor's Cut
á Click to read Interview NEW! Telugu Actors Interviews - Andhravilas


Telugu Movies Photo Gallery
Vishal and Trisha at Polling Booth
Kotha Janta Movie Stills
Ennamo Eatho Stills
Kotha Janta Working Stills
Geddam Gang Puja
Vijay and Sneha at Polling Booth
X Men Movie Stills
Natho Pettukoku Movie Wallpapers
Yesu Movie Stills
celebs at Polling Booth in Chennai
Suswagatham Movie Stills
Thalapakatti Restaurant Inauguration Stills
Prema Geema Jantha Nai Stills
Chandama Kathalu Working Stills
Actress Jenipriya Photoshoot
Manchu Lakshmi Prasanna Photos
Mael Movie Pressmeet
Mael Movie Audio Launch
Film critics association felicitates Senoir journalist Nandagopal
Jayaho Telangana Movie Opening
Yuddanapudi Telugu Serials
Priaysakhi
Secretary
Pelli Pillalu Jeevitham
Premasimhasanam
Jeevana SatyaluAndhravilas
Site Designed & Developed by www.Suryapet.org |ęCopyrights reserved Suryapet.org.