Andhravilas.com  |  Srungaram - Andhravilas.com  |  Jokes - Andhravilas.com  |  Chitkalu - Andhravilas.com  |  Beauty Tips - Andhravilas.com  |  Vantalu - Andhravilas.com  |  Aarogyam - Health -Andhravilas.com  |  Aanimutyalu - Andhravilas.com  |  Jeevanasatyalu - Andhravilas.comకేరళలో అల్లు అర్జున్ దే పైచేయి!

Date Updated: 2/5/2014 12:36:24 AM   Email: Andhravilas.com    
Share/Save/Bookmark

సౌత్ లో తమ సినిమాలకు మార్కెట్ విస్తరించుకోవడంలో తమిళ హీరోల తర్వాతనే ఎవరైనా. ఇక్కడ హీరోగా పరిచయం అవుతున్న తోలి సినిమా నుంచే పరభాషల్లో కూడా తమ సినిమాలను విడుదల చేసుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అదే మన తెలుగులో అయితే ఈ సంప్రదాయం చాలా తక్కువే అని చెప్పుకోవాలి. మన హీరోలు మన భాషల్లో తప్ప పర భాషల్లో తమ మార్కెట్ పెంచుకునే ప్రయత్నాలు చాలా తక్కువ మంది చేస్తుంటారు. అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ కాస్త బెటర్ అని చెప్పుకోవాలి. అతను హీరోగా పరిచయం అయిన మొదటి సినిమా గంగోత్రి నుంచి ఇప్పటి వరకు తన సినిమాలను కేరళలో తను నటించిన సినిమాలు విడుదలయ్యేలా చేసుకున్నాడు. అల్లు అర్జున్ కి ఉన్న ఈ క్రేజ్ తన బావ రామ్ చరణ్ కు ఉపయోగపడింది రామ్ చరణ్ బన్నీ లీడ్ రోల్స్ లో వచ్చిన 'ఎవడు' సినిమాని 'భయ్యా' పేరుతొ కేరళలో విడుదల చేశారు. జనవరి 31 న విడుదల చేసిన ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కమర్షియల్ గా ఎంత వసూలు చేస్తుందనేది పక్క పెడితే...రామ్ చరణ్ కు కూడా మార్కెట్ ప్రారంభం అయినట్లే. మొత్తమీద బావ గారి సినిమాకు బావమరిది క్రేజ్ బాగా హెల్ప్ అయ్యిందని అంటున్నారు క్రిటిక్స్ .

నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆంధ్రవిలాస్ ఇప్పుడు మీకోసం ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ద్వారా అందిస్తుంది సో వెంటనే లైక్ చేయండి .ఇంకా ఆలస్యం ఎందుకు ఫేస్‌బుక్ లో లైక్ చేస్తూ ట్విట్టర్ లో ఫాలొ అవ్వండి.
http://www.facebook.com/andhravilasdotcom
https://www.twitter.com/andhravilasnews
-B.S

Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)

Tags:keralalo, allu, arjun, de, paicheyi, , Political, Entertainment, Telugu
More.....
Page 1 of 4 Next


- రామ్ చరణ్ తల్లిగా శోభన!
- నానా పటేకర్ నోట కోన డైలాగ్స్
- రోజా తో అల్లరి నరేష్ సరసాలు
- గోవా బ్యూటీ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా
- రకుల్ పై ఒత్తిడి
- 'యాక్షన్ థ్రిల్లర్' తో రాబోతున్న తేజ
- అనిరుధ్ ట్యూన్స్ కాపీ కొట్టిన తమన్
- సచిన్ పార్టీ ఇచ్చాడు
- పిశాచి ఆకట్టుకుంటది : బాల
- ఆలస్యంగా బెల్లంకొండ-బోయపాటి మూవీ
- ఆకాష్ పై పూరి ఆంక్షలు
- సూర్య మాస్ సంచలనం రేపుతదట
- చరణ్ తల్లిగా జీవిత
- ఆలస్యంగా బెల్లంకొండ-బోయపాటి మూవీ
- బన్నీకోసం మారిన బోయపాటి
- ఆంధ్రపోరి అటువంటిది కాదు
- మనసుని తృప్తి పరుచుకుంటున్న దీపిక
- బెంగుళూరు డేస్ దర్శకుడు మారాడు
- రామ్ చరణ్ ప్రైజ్ మనీని ట్రస్ట్ కి ఇచ్చేసాడు
- రోజాని ఎత్తి తిప్పిన హీరో
- ఫ్లాష్....ఫ్లాష్.... బాహుబలి వాయిదా
- నాలోనే ఉన్నాడంటూ ఏడ్చేసిన రానా
- 'గిన్నిస్ బుక్'లో స్థానం దక్కిచ్చుకున్న విజయ నిర్మల
- సన్నీ మరీ అంతలా ఐస్ ఫ్రూట్ తిన్నలా
- హిట్ తో పోయినదంతా దక్కించుకున్న పూరి
Follow us on Twitter for more stories
Pages:   1   2   3   4  
Telugu Movies Photo Gallery
Best Friends Forever Logo Launch
Best Friends Forever Movie Stills
Bhale Bhale Magadivoi Movie Opening
Bhavya Latest Photos
Nikhil Surya vs Surya Interview Pics
Prema O Prema Trailer Launch
Yavvanam Oka Fantasy Movie Gallery
Gate Movie Stills
Nandhitha
Ramleela Team at Ugadi Vastra Vaibhava Exhibition Launch
Tamil Movies Photo Gallery
Adanga Pasanga Movie Stills
Manal Nagaram Movie Stills
Neetu
Serndhu Polama Movie Stills
Surabhi Spicy Stills
Yaali Movie Pooja Stills
Appatakkar Movei Stills
Silence Short Film Launch
Sundari Divya
Uttama Villain Movie Stills


Site Designed & Developed by www.Suryapet.org |Copyrights reserved Suryapet.org.